13, జనవరి 2011, గురువారం

for childrens

మిత్రులారా, నేను చెపుతున్న ఈ యొక్క విషయము నేడు మందరికి తెలుసు, దయచేసి మీరు నన్ను పిచ్చివాడు అనుకోకుండా సావదానముగా ఆలోచించండి.
నేను ఒక రోజు రైలులో ప్రయాణము చేస్తున్నాను, అక్కడ ఒక బాలుడు కిందన శుబ్రము చేస్తూ చేయి చాపుతున్నాడు, ఎవరికీ తోచిన సహాయము వారు చేస్తున్నారు.
మరొక రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కొందరు స్త్రీలు పసి పిల్లలుని చూపించి అడుక్కొంటున్నారు. ఐతే అందరు ఇది చుస్తున్నరేగని ఏ ఒక్కరు స్పందిచుతలిడు నాతొ కలిపి.మరిఒకదగ్గర
ఒక స్కూటర్ మెకానిక్ దగ్గర కొంతమంది పిల్లలు పని నేర్చుకొంటున్నారు. ఒక రోజు లేబర్ ఆఫీసరు వచ్చి ఆ మేకానిక్ని పిల్లలుతో పని చెఇస్థున్నవని అతనిపై కేఅసు  పిట్టాడు.
ఆరోజు నుంచి ఆపిల్లలు పని పొయింది. ఈమెకనిక్ లేబరు ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి వీడు దుకాణము మూసేసుకొన్నాడు. ఈ మెకానిక్ దగ్గర పని పాయిన పిల్లలు ఎక్కడ పని దొరక్క,చదువుకొనే స్తోమత లేక బయట తిరుగుచు తమ భావిస్యతు పాడు చేసుకొంటున్నారు. ఇంకా  ఆరోజు నుంచి ఆ లేబరు ఆఫీసరు పత్తలేదు. నేను చెప్పేదేమిటంటే. ఈ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క ఆఫీసర్లుకు గని ఒక దగ్గర పని చేసుకొని బ్రతికే వాలెన కనిపిస్తారు,అలా రోడ్ల పైన రైలులోన పిల్లలు వీళ్ళకి కనిపించార. పోనీ వీల ఆశయం మంచిదే అనుకొందాము,కాని పని మానివేసిన పిల్లలు తరువాత ఎఅమి చేస్తున్నారో వాళ్ళ భావిస్య్ట్టు ఏమిటో పట్టిన్చుకోనేవరేలేరు.
దీనిమీద మీయొక్క సలహా ఏమిటి తెలియచేయండి.